గతంలో అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో పెన్షన్లు తీసుకోవాలి అంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్ కావాలంటే అప్పట్లో అధికార టిడిపి నాయకుల చుట్టూ వెంపర్లాటే సరిపోయేది. టిడిపి నాయకులను ప్రసన్నం చేసుకున్నప్పటికీ కూడా పెన్షన్ వస్తుందా లేదా అనేది ఒక మీమాంస లాగే మిగిలిపోయేది. ఎందుకు ఉంటే అర్హత మాట దేవుడు ఎరుగు పెన్షన్ ఇవ్వాలంటే కచ్చితంగా అర్హుదారులు ఆ పార్టీకి అనుకూలంగా ఉండటమో […]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది . అన్ని పార్టీలు ప్రచార యుద్దానికి తెర లేపాయి. ఏపీ బిజెపి మొన్నటి వరకూ పొత్తుల పేరుతో కాలక్షేపం చేసింది చివరకు ఆరు లోక్ సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలు పొత్తు పంపకాల్లో దక్కాయి . దాని తరువాత కొన్ని రోజులు ఎవరు పోటి చెయ్యాలో ఎక్కడ పోటి చెయ్యాలో అని సగం రోజులు టైమ్ పాస్ చేసిన తరువాత చంద్రబాబు ఇచ్చిన అభ్యర్థుల లిస్టును బిజెపి పేరుతో […]
బీజేపీ టీడీపీ జనసేనల ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ పెట్టాలి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నెల్లూర్ పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయి రెడ్డి సవాల్ విసిరారు.ఈ సందర్బంగా నెల్లూర్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే పనిని ఈ కూటమి ఎట్టి పరిస్థితిలోనూ చేయదు అని మండి పడ్డారు. ప్రజలుకు మేలు చేకూర్చే ఎటువంటి పని ఈ కూటమి చేయదు అని పేర్కొన్నారు. 2014 లో ఇదే కూటమి అనేక […]
సాధారణ హీరో నుంచి పవర్‌స్టార్ వరకూ ఎదిగి, పదేళ్ళు హిట్లు లేకపోయినా అభిమానగణాన్ని అలానే నిలుపుకుని సినిమాల్లో ఒక స్థాయికి వరకూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం సినిమా వరకూ ప్రత్యేకమైనదీ మరియు ఆసక్తికరమైనదే. అయితే ఆ తర్వాత రాజకీయాలు ఎత్తుకున్నాక ఆయన గతి తప్పింది. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం అంటూ తిరిగినా అన్న చాటు తమ్ముడిగానే ఉండిపోయాడు తప్ప, అతని నిజమైన భావాలను బయటపెట్టే అవకాశం రాలేదు. అయితే ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరి చెప్పినట్టు […]
పొత్తుల కోసం మోకరిల్లుతున టీడీపీ అధిష్టానం