ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 78 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై ఈ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ .. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు, ఈ మ్యాచ్ లో ఓటమితో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్ […]
ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఓపెనర్లు పెను విధ్వంసం సృష్టించారు , స్టేడియం అన్ని వైపులా సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించారు , కేవలం పవర్ ప్లే 6 ఓవర్లలోనే 125 పరుగులు సాధించి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పారు . ట్రేవిస్ హెడ్ 32 బంతుల్లో 89 […]
ఐపీఎల్-2024 సీజన్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ టీమ్ మరో ఆసక్తికర సమరానికి రెడీ అయింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టబోతుంది టైటిల్యే లక్ష్యంగా విజయాలతో SRH దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచింది. బలాబలాలు చూస్తే ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ సొంత […]
ఐపీఎల్ 2024లో భాగంగా చండీఘర్ లో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడానికి ప్రయత్నించినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు , తరువాత వచ్చిన మార్కరమ్ పరుగులు ఏమి చేయకుండా వెంటనే వెనుదిరగడం , […]
ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి బలంగానే కనిపిస్తున్నాయి.బౌలింగ్, బ్యాటింగ్ లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను కనబరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోజరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసి రికార్డు నమోదు చేసింది. […]
ఐపీఎల్-2024 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం సొంత మైదానం ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పోరాడి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. సొంతగడ్డపై ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విజృంభించారు. ఒక్కరు ఇద్దరు అని కాకుండా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 […]