ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశంలో పరిటాల కుటుంబానికి గతంలో బాగా పట్టుంది. రవి చనిపోయినా ఆయన భర్య సునీత, కుమారుడు శ్రీరామ్ ఆ పాత తరహా రాజకీయాలు ఇంకా వీడలేదు. చంద్రబాబు నాయుడు ఇంత కాలం వారిని కాదనలేదు. కానీ 2024 ఎన్నికల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శ్రీరామ్‌ను పో పోవయ్యా అనేసి భారతీయ జనతా పార్టీ నాయకుడు సత్యకుమార్‌కు బాబు టికెట్ ఇచ్చారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఆ జిల్లా వాసులు సత్య చరిత్ర తవ్వడం […]
2019 ఎన్నికల్లో రాప్తాడు నుండీ పరిటాల సునీత ఓటమి తర్వాత ఆమె రాప్తాడు టీడీపీ ఇంచార్జ్ గా కొనసాగుతుండగా, తనయుడు పరిటాల శ్రీరామ్ ని మూడేళ్ళ క్రితం ధర్మవరం ఇంచార్జీ గా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అప్పటికే రాప్తాడు ఓడిపోయి ఉండటంతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ రోజు రోజుకీ మరింత బలపడుతుండడంతో ఇహ పై రాప్తాడులో రాజకీయం చేయటం కష్టమే అనుకొంటున్న పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇంచార్జి […]
తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకోవడం.. ఆ తర్వాత వారిని కరివేపాకులా తీసి పారేయడం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కొత్తేం కాదు. పాలిటిక్స్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇదే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో దుగ్గుబాటి వెంకటేశ్వరరావును, నందమూరి ఫ్యామిలీని వాడుకున్నాడు. పదవుల విషయం వచ్చే సరికి వారిని దూరం పెట్టేశాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది బలిపశువులున్నారు. 2019 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టడానికి బాబు అనేకమందిని […]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి ఒక కుటుంబం నుండి ఒకే టికెట్ ఇస్తాం అని ఎప్పుడో ప్రకటించిన బాబు ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.. ఒకవేళ ఏదైనా రూల్ పెడితే ఆ రూల్ అందరికీ సమానంగా వర్తించాలి, ఎవరికోసమైనా తప్పాల్సి వస్తే అందరికీ ఆ సడలింపు ఉండాలి. కానీ బాబు దగ్గర అలాంటి సడలింపులేం ఉండవు. తన వారికి ఎన్నైనా ఇస్తాడు, తనకు అడ్డు అనుకునేవారికి అడ్డంగా కత్తిరిస్తాడు… […]
అదేంటో అధికారం లో ఉన్నప్పుడు చేనేత ఆత్మహత్యలు గుర్తు రావు, కుల వృత్తుల గురించి పట్టింపే ఉండదు.. అధికారం పోగానే అందరూ గుర్తొస్తారు.. ఈసారి గెలిపిస్తే దృష్టి మొత్తం మీ మీదే అనడం, తర్వాత షరా మామూలే… తోకలు కత్తిరిస్తా అనడం… 14 ఏళ్లు సీఎం హోదా లో ఉండి చేనేత ఆత్మహత్యలు ఎందుకు ఆపలేకపోయారు అని పాపం భువనేశ్వరి గారు అడిగినట్టు లేరు.. బహుశా గుర్తు రాకపోయి ఉండచ్చు… పోనీ ఒకసారి గుర్తు చేయమంటారా? 2014 […]