తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల నటించిన చిత్రం లవ్ గురు. వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ఈ చిత్రంలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. విజయ్ ఆంటోని నటించిన మొదటి రొమాంటిక్ డ్రామా ఇదే కావడం విశేషం. కాగా ఈ చిత్రానికి భరత్ ధనశేఖర్, రవి రోయ్స్టర్ సంగీతం అందించారు. వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలలో నటించిన లవ్ గురు […]
ప్రతీ వారం ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా పలు సిరీస్ లు, సినిమాలు మొత్తం కలిపి 21 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆవేశం, ది గోట్ లైఫ్ తెలుగులో రానున్నాయి. ఏయే ప్లాట్ఫామ్ లో ఏ సినిమా/సిరీస్ విడులా అవుతుందో పరిశీలిస్తే.. అమెజాన్ ప్రైమ్: ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం) – మే 9 మ్యాక్స్టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9 ది […]
240 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ ఎట్టకేలకు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి రాబోతోందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తూ వచ్చారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మే 5 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ […]
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో అంజలితో పాటు శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం మే 10 […]
పేరుకి పవర్ స్టార్.. నిర్మాతలంతా తనతో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరుతారని, సినిమాకి 50 కోట్లు ఇచ్చి మరీ హీరోగా పెట్టుకుంటారని ఆయనే చెప్పుకుంటారు. సినిమాల్లో రాజకీయ డైలాగులు, రాజకీయాల్లో సినిమా డైలాగులు చెబుతూ వీకెండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ సినిమా కొనడానికి ఇంకా ఎవరూ ముందుకు రావడం లేదంటే ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న పుష్ప 2 డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 275 […]
దీపక్ సరోజ్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధార్థ్ రాయ్ చిత్రం ఓటిటిలోకి అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఫిభ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన సిద్దార్థ్ రాయ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిల పడింది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటిటిలోకి రానుంది. ఈ నెల అనగా మే 3 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో మెప్పించిన దీపక్ సరోజ్ తొలిసారిగా సిద్దార్థ్ రాయ్ లో హీరోగా […]
OTT ప్లాట్ ఫారంలు ఇండియాలో మొదలైన నుంచే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి , ఎన్ని డబ్బులైనా సరే కట్టేసి వాటికి చందాలు కట్టేశారు, కట్టేస్తున్నారు ప్రేక్షకులు. కొన్ని ఓటీటీల్లో అసలు మంచి ప్రోగ్రాములు సినిమాలు లేక పోయినా సరే, చందా దారులు బాగానే ఉంటున్నారు ఏ ఓటీటీ లో ఏ కంటెంట్ ఉన్నా, ప్రతి దాంట్లోనూ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు, ముఖ్యంగా వెబ్ సిరీస్ లు ఎక్కువై పోయాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ ల పేరుతో […]