మైలవరం అధికార పార్టీ ఎంఎల్ఏ అయిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీ లో జాయిన్ అయ్యి కూటమి తరుపున మైలవరం టికెట్ సంపాదించారు. టీడీపీలో ఈ టికెట్ కోసం బొమ్మసాని, దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాలుగా చీలిపోయి గత సంవత్సర కాలంగా కొట్లాడుకుంటునే వున్నారు. అలాంటి చోట చంద్రబాబు నాయుడుకు వసంత కృష్ణప్రసాద్ ఒక ఆశ దీపంలా కనిపించి అటూ రెండు గ్రూపులను కాదు అని మూడో వ్యక్తి అలాగే పార్టీ కి వంద కోట్ల […]
తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకోవడం.. ఆ తర్వాత వారిని కరివేపాకులా తీసి పారేయడం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కొత్తేం కాదు. పాలిటిక్స్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇదే పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో దుగ్గుబాటి వెంకటేశ్వరరావును, నందమూరి ఫ్యామిలీని వాడుకున్నాడు. పదవుల విషయం వచ్చే సరికి వారిని దూరం పెట్టేశాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది బలిపశువులున్నారు. 2019 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టడానికి బాబు అనేకమందిని […]
మూడో జాబితాలో సీటు దక్కుతుందని ఎదురుచూసిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు నిరాశే ఎదురైంది. మూడో జాబితాలో కూడా చోటు దక్కకపోవడంతో దేవినేని ఉమకు టీడీపీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే అని స్పష్టమైంది. దీంతో ఆయన నిరాశలో కురుకుపోయినట్లు సమాచారం. టీడీపీలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నేత దేవినేని ఉమా. 1999,2004,2009,2014 సంవత్సరాలలో నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుండి పోటీ చేసి విజయం […]
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టికెట్ విషయంలో తెలుగుదేశంలో చిచ్చు రేగింది. మాజీ మంత్రి దేవినేని ఉమ తనకు సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంచాయితీ తెగేందుకు మరికొద్దిరోజుల సమయం పట్టేలా ఉంది. వసంత వైఎస్సార్సీపీ తరఫున గెలిచారు. అయితే ఈసారి ఆయనకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిని ఉమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. […]
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీకి పార్టీకి దూరం కానున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన దేవినేని ఉమను సామాజిక పరిణామాల రీత్యా పక్కన పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారా? కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన దేవినేని ఉమకు మైలవరం నియోజకవర్గంలోనే టికెట్ దక్కని పరిస్థితి నెలకొందా? అంటే అవుననే సమాధానం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సీనియర్ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన దేవినేని ఉమకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. […]