డిజిటల్ యుగంలో సర్టిఫికెట్లను డిజిటల్ చేసేసింది ప్రభుత్వం. గతంలో విద్యార్థి ఒక స్కూల్ మారాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఈ నూతన డిజిటల్ విధానం ద్వారా విద్యార్ధి తాను చదవాలి అనుకున్న పాఠశాలలో పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ చెప్తే చాలు ట్రాన్స్ఫర్ కి సంబంధించిన అన్ని వివరాలు ఆ ఐడిలో పొంది పరిచి ఉంటాయి. అప్పుడు విద్యార్థికి ఎటువంటి కష్టం లేకుండా ఉంటుంది. పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ద్వారా 1వ […]
చంద్రబాబు నాయుడి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైంది. కార్పొరేట్‌కు కొమ్ము కాస్తూ ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయలేదు. దీంతో అరకొరగా పిల్లలు ఉండేవారు. ప్రతి సంవత్సరం స్కూళ్ల పునఃప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండేవి కాదు. పూర్తిగా ఇచ్చిన సందర్భాల్లేవు. అరకొరగా లేటుగా ఇచ్చి బయట దుకాణాల్లో కొనుగోలు చేసుకోండని చెప్పేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రతి ఏడాది బడుల పునఃప్రారంభం రోజు నుంచే విద్యాకానుక కిట్లు అందజేస్తున్నారు. బ్యాగ్, […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య విధానంలో పెను సంచలన మార్పులు చేపట్టిన విషయం విదితమే. ఆంధ్ర రాష్ట్రములో విద్యా వ్యవస్థలో ఏఏ మార్పులు తీసుకొచ్చారు. వాటిని అమలు ఎలా పరుస్తున్నారు , ఇవే పథకాలను తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఆ రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. ఆరతి , వారి బృందం శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంట జిల్లా బాలికోన్నత పాఠశాలలో పర్యటించారు. […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చినన్ని విద్యా సంస్కరణలు ఈ దేశంలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు. పిల్లలకు మనమిచ్చే నిజమైన ఆస్థి విద్యే అని నమ్మే దార్శనికుడు సీఎం వైఎస్ జగన్. 56 నెలల పరిపాలనా కాలంలో రూ.73,417 కోట్ల వ్యయంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. రాష్ట్రంలో NAAC (National Assessment and Accreditation Council) గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలు 2019 నాటికి 257 ఉండగా.. 2024 నాటికి 437 గా వృద్ధి […]
ప్రతి ఏడాదీ జరిగినట్టే,రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ లో జరిగిన పెరేడ్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన అభివృద్ధి మార్గాన్ని శకటం ద్వారా ప్రదర్శించి బహుమతి గెలుచుకుంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ శకటానికి పీపుల్స్ చాయిస్ విభాగంలో మూడవ బహుమతి లభించింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలను వివరిస్తూ ఈ శకటం తయారు చేశారు. కర్తవ్య పథ్ లో వికసిత భారత్ థీమ్ నిబంధనలకు అనుగుణంగా ఈ శకటాన్ని రూపు దిద్దారు. […]