శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఏకంగా రూ.4,400 కోట్లతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయంటే కారణం మీబిడ్డ కాదా అని అడుగుతున్నాడు.
చంద్రబాబు పేరు చెబితే ప్రజలు మోసగాడినే చూస్తారు. ఇచ్చిన మాటపై నిలబడిన చరిత్ర లేదు. ఏ వర్గానికీ మంచి చేసిన దాఖలాల్లేవు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకునేలా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అయితే మైకు దొరికితే అంతా నేనే.. అంతా నా వల్లే అంటుంటాడు. ఇక జగన్ విషయానికొస్తే మాట ఇస్తే చేసేంత వరకు ఊరుకోడు. ఒకవేళ ప్రజలకు మాట ఇవ్వకపోయినా వారికి మంచి జరుగుతుందంటే వెంటనే ఆ పని చేసేందుకు వెనుకాడడు. భరత్ […]
కొన్ని దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో నెలకొన్న సమస్యకు చెక్ పెడుతూ సీఎం జగన్ వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు,డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ సీఎం జగన్ […]
ఎట్టకేలకు ఉద్దానం ప్రాంత ప్రజలకి మోక్షం కలిగింది. 7మండలాల్లో లక్షలాది కుటుంబాలలో కనీసం ఇంటికొక కిడ్నీ బాదితులతో నిండిపోయిన ఆ ప్రాంత భాదలకి చరమగీతం పాడే రోజు జగన్ గారి పాలనలో రానే వచ్చింది. గత 40 ఏళ్ళుగా ఉద్దాన ప్రాంత వాసులు ఎదుర్కొoటున్న కిడ్నీ సమస్యలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ వ్యాధి కనుక్కొలేక పోయారు. ఏ కల్మషం లేకుండా అద్దమోలే మెరిసే ఉద్దానమ్మమో ఏం అందమమ్మో అని పాడుకునే ఆ ప్రాంత వాసులని ఏదో […]