2017 లో కేంద్రం తీసుకొచ్చిన ఫైనాన్స్ ఆక్ట్ 2016 అండ్ 17 చట్టాన్ని రాజ్యంగా విరుద్ధం అనీ, ఆ చట్టం అమలు కోసం చేసిన ఇతర నాలుగు చట్టాలలోని సవరణలు కూడా చెల్లుబాటు కావని సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ చట్టం రద్దు అని వ్యావహారికంగా పిలుస్తున్నారు.. ఈ చట్టం రాకముందు రాజకీయ పార్టీలకు ఎవరైనా వ్యక్తులు గానీ, సంస్థలు కానీ విరాళాలు ఇస్తే 20,000 రూపాయలు దాటిన వాటి వివరాలను ఆయా రాజకీయ […]
ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న నారిమన్ పలు చరిత్రాత్మక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన 1929 జనవరి 10న బర్మా (ప్రస్తుతం మయన్మార్)లోని యంగూన్‌లో జన్మించారు. షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి కోరిక మేరకు సివిల్స్ ఎగ్జామ్స్ వైపు దృష్టి సారించినా, అందుకు ఆర్థిక స్తోమత సహకరించక న్యాయవాద వృత్తి వైపు అడుగులేసారు. 1950లో21 ఏళ్లకే […]
చంద్రబాబు ఒకరోజు డిల్లీకి వెళితే… బీజేపీయే ఎదురొచ్చి మరీ చంద్రబాబును పిలిపించుకుందని, ఇకపై జరగబోయేదో ఏకపక్ష సమరమే అని రాసి చంకలు గుద్దుకునే ఎల్లో మీడియా రాయడానికి కూడా ఇష్టపడని వార్త . స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబుకి ఇచ్చిన బెయిల్ ని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది. స్కిల్‌స్కామ్ కేసులో… ఆరోగ్యం బాగోలేదని పలు చిత్రవిచిత్ర రోగాల పేరుతో బెయిల్ తీసుకుని, ఆపై […]
Ramoji Rao : సుప్రీం కోర్టులో రామోజీరావుకు(Ramoji Rao) షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని మార్గదర్శికి సుప్రీకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థల్లో జరుగుతున్న అవకతవకలపై ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఏపీలో నమోదైన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలనీ […]