పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో చిలకలూరిపేట విలక్షణమైనది. 1983 నుండి 2014 రాష్ట్ర విభజన వరకు కూడా ఎప్పుడు ఆ నియోజకవర్గం రెండు సార్లు ఒకే పార్టీని గెలిపించిన చరిత్రలేదు. రాష్ట్ర విభజన తరువాత మాత్రమే మళ్ళీ 2014లో తిరిగి తెలుగుదేశం అభ్యర్ధిగా ఉన్న పత్తిపాటి పుల్లారావుని గెలిపించింది. అయితే ఆ ఎన్నిక అభ్యర్ధి పని తీరుపై కాకుండా రాష్ట్ర విభజన సెంటిమెంట్ పైనే జరిగింది కాబట్టి ఆ విజయాన్ని పేట వాసులు సీరియస్ గా […]
ముస్లింలను మంచి చేసుకునే పనిలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఫుల్ బిజీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో వారి ఓట్లు పడవనే భయం చంద్రబాబు నాయుడిని పూర్తిగా కమ్మేసింది. దీంతో వారిని మంచి చేసుకోవాలని అభ్యర్థులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ముస్లింలను ప్రలోభ పెట్టాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిన్నారు. కానీ వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రంలోని […]
‘ఇప్పుడు నేను మాట్లాడినవి నిజాలే.. కానీ రేపొకరోజు అలా అనలేదని చెప్పేస్తా. ఎవరిని పడితే వాళ్లని.. ఎలా కావాలంటే అలా తిట్టేస్తా. మళ్లీ అనలేదని చెబుతా. ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను నమ్మమంటే నమ్మాలి. నమ్మకూడదంటే నమ్మకూడదు’ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తీరు ఇలా ఉంటుంది. గతంలో ఎన్డీఏ నుంచి విడిపోయాక.. బాబు ప్రధాని నరేంద్రమోదీని ఉగ్రవాది అన్నారు. వందల మంది చావుకు కారణమైన వ్యక్తని ఆగ్రహించారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రక్షణ […]
రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం వర్గానికి అండగా నిలిచారు. నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇది ఎన్నికల హామీ కాదు. కానీ అమలు చేసి చూపించారు. 15 ఉప కులాలను బీసీ – ఈ జాబితాలో చేర్చి రిజర్వేషన్లను వర్తింపజేశారు. ఫలితంగా వేలాది మంది బాగా చదువుకుని ఉద్యోగాలు పొందారు. ధనికులకే పరిమితమైన వైద్య విద్యలో ఉచితంగా సీట్లు […]