తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కువ సంఖ్యలో టికెట్స్ ఇవ్వలేదు. కావాల్సిన చోట అవకాశం కల్పించలేదు. కూటమిలో పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ జన సైనికుల ఎలివేషన్లు ఒక రేంజ్లో ఉంటున్నాయి. సేనాని పవన్ కళ్యాణ్ వారిని అలా తయారు చేశాడు. తనపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసిన వెంటనే ఏదో ఒక కట్టు కథ చెప్పేస్తాడు. పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకోగా వాటిలో ఎక్కువగా తెలుగుదేశం మనుషులకే పవన్ అవకాశం ఇస్తున్నాడు. దీనిపై మెజార్టీ జన […]
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశానికి బీటీం అనే మాటలను నిజం చేస్తూ మరో ఇద్దరు టీడీపీ నేతలకు జనసేన తరుపున టికెట్ ఇచ్చే ప్రయత్నం దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. వివరాలలోకి వెళితే తెలుగుదేశం సీనియర్ నేత మండలి బుద్ద ప్రసాద్, పాలకొండ టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు జనసేన తరుపున అవనిగడ్డ, పాలకొండ సీట్లు ఇస్తునట్టు వార్తలు వస్తున్నాయి. కూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జనసేనకి 24 సీట్లు […]
కృష్ణాజిల్లా నేతలు చంద్రబాబుకి షాక్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ తో కలిసి నిర్వహిస్తున్న తాడేపల్లిగూడెం తెలుగు జన విజయకేతనం సభకు అవని గడ్డ తమ్ముళ్ళు డుమ్మా కొట్టారు. అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగడంతో ఇన్నిరోజులు పార్టీకోసం కష్టపడి పనిచేసిన మేము పొత్తుల మంటలో కాలిపోవటానికి సిద్దంగాలేమని ప్రకటించారు. ఇప్పటికే తొలిజాబితాలో తన పేరు లేకపోవడంతో అవనిగడ్డ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మండలి బుద్ధప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు […]
2014 ఎన్నికలలో విజయం సాధించిన జి.శంకర్, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాలను చురుగ్గా చేశాడు.