‘గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేకమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాలని చూశారు. ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశ పెట్టుకున్నారు. ట్రీట్మెంట్ జరుగుతున్న పిల్లలను కూడా రోడ్డు వద్దకు తీసుకొవచ్చి ఆయనకు చూపించాలనుకున్నా. దీనిని బట్టి జగన్పై రాష్ట్ర ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని తెలుస్తోంది’ అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మేమంతా సిద్ధం బస్సు గుడివాడకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన […]
చంద్రబాబు తన రంగుని ఎప్పుడు ఎలా మారుస్తాడో ఎవరికీ తెలియదని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేసి నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండకుండా విడిపోయి 2019 ఎన్నికల ముందు బిజెపి పైన జనసేన పైన ఎన్నో విమర్శలు చేశాడు. 2019 ఎన్నికల ముందు ముస్లింలు, క్రైస్తవులకు బిజెపి తీవ్ర అన్యాయం చేసిందంటాడు. మోడీ గోద్రాలో 2000 మంది ముస్లింలను చంపిన ద్రోహి, […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చిల్లర నాయకుడంటూ గుడివాడ ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైరయ్యారు. సోమవారం ఆయన వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ బాబు ధోరణిని తప్పు పట్టారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలనే విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం.. […]
ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం జగన్ కి కంగ్రాచ్యులేషన్స్ అని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదని వెల్లడించిన కొడాలి నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే ప్రశాంత్ కిషోర్ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని వ్యూహాలు రూపొందించే వ్యూహకర్త అని, ప్రస్తుతం అతనికి ఏ రాజకీయ పార్టీ పని ఇవ్వడంలేదని, ఆఖరికి ఐప్యాక్ సంస్థ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేనాని బుధవారం భీమవరంలో నాయకులతో సమావేశానికి కావాల్సి ఉంది. అయితే నేతలు ఇళ్ల మధ్య హెలికాప్టర్ దిగడానికి అనుమతి అడిగారు.