దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయన మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చిన సమయంలో వారితో ఫోటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం […]
సోషల్ మీడియా విప్లవం ప్రజలని ఎంతగా ప్రభావితం చేసిందో కొత్తగా చెప్పనవసరం లేదు. దేశంలో కోట్లాది మంది సోషల్ మీడియా సహాయంతోనే సమాజంలో జరుగుతున్న మంచి చెడులని చూస్తూ వారి సన్నిహితులతో అదే మాధ్యమాల ద్వారా వాటిని పంచుకుంటూ ఒక సరికోత్త సమాచార విప్లవంలో భాగమయ్యారు ప్రజలు. అయితే సోషల్ మీడియా మంచికి వాడేవారితో పాటు వేదింపులకి, బెదిరింపులకి సైతం అలవోకగా వాడేవారు కూడా అదిక సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్న ఈ […]
“ఆయనేమైనా చేస్తానూ అన్నాడంటే… చేసి చూపిస్తాడు. ఆయన చేసేలోపు కావాలంటే మీరు ఆయన ఫోటోలను తగిలించుకుని తిరగొచ్చు. అది హద్దుల్లేని అభిమానం కేటగిరీలోకొస్తుంది. అదే మనకు నచ్చని నాయకుడు నిజంగా మంచి చేసినా, ఆ మంచి గురించి ఎవరయినా చెప్పినా… వాళ్ళని సవాలక్ష మాటలతో కుళ్ళబొడిచి మరణం వరకూ లాక్కెళ్ళాలి” ఇదీ తెదేపా అనుచరులు, అనుచరగణం తో నిండిపోయిన మీడియా సంస్థలు పాటించే సూత్రం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు… లక్షన్నర రుణమాఫీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం […]
‘ఎర్రబుక్కు చూపించి ఇందులో అందరి పేర్లు ఎక్కించా.. మా ప్రభుత్వం రాగానే అంతుచూస్తా’ కొంత కాలంగా సభల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చేస్తున్న బెదిరింపులివి. అసలు ఆ బుక్కులో ఎక్కించాల్సింది తెలుగు తమ్ముళ్ల పేర్లే. వారు చేసే అరాచకాలు అలాంటివి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేసేందుకు టీడీపీ కార్యాలయం నుంచే కుట్రలకు తెరలేపారు. ఇదంతా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోంది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను జగన్ మనుషులు సోషల్ మీడియా వేదికగా తిడుతున్నారని […]