సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో సంక్షేమ పాలనతో ముందుకు సాగుతున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటూ ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలు గత నాలుగున్నరేళ్లుగా వింటూనే ఉన్నాం. ఇవేమీ పట్టించుకోకుండా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వేయాల్సిన అడుగులను ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ని ముందు వరుసలో నిలబెట్టాడు. జగన్ […]
ఎల్లో మీడియాకు కళ్లు, చెవులు, నోరు బాగా పనిచేస్తాయి. కాకపోతే వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యతిరేకంగా మాత్రమే వినియోగిస్తుంది. చేసిన మంచిని చూపించడానికి, ప్రజలకు చెప్పడానికి ఆ గ్యాంగ్ ఇష్టపడదు. కనీసం వినాలని కూడా అనుకోదు. ఏపీలో 2019 జూన్ నుంచి పారిశ్రామిభివృద్ధి బాగున్నా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పచ్చమీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తోంది. అయితే యాడ్స్ కోసం కంపెనీల గురించి వార్తలు రాస్తుంది. ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చూపించాలని […]
ఇది పారిశ్రామిక అభివృద్ధి కాదా..
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఏపీ యువతకు స్థానికంగా ఉద్యోగాలు లభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడుల సదస్సులు పెట్టారు. మనకు ఉన్న సుదూర తీర ప్రాంతాన్ని వినియోగించుకుంటున్నారు. పోర్టులు నిర్మిస్తున్నారు. దాని ఆధారిత పరిశ్రమలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019 నుంచి ఇప్పటి వరకు 127 పెద్ద పరిశ్రమలు రూ.67,000 కోట్ల పెట్టుబడులతో వచ్చాయి. 85,000 మందికి ఉపాధి లభించింది. తాజాగా విశాఖ […]