సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్ కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ పేర్కొంది. అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా […]
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి నాలుగు రోజులు క్రితం హైకోర్టు లో ఊరట లభించిన విషయం తెలిసిందే, అయితే మాచర్ల అల్లర్ల నిమిత్తం ఏపీ పోలీసులు పెట్టిన మరో మూడు కేసులలో కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, ఎలక్షన్ కౌంటింగ్ ముగిసేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులుకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో […]
టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాకిచ్చింది.. తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు చేసిన అభ్యర్ధనను తోసిపుచ్చింది. చంద్రబాబు పిటిషన్ ను కొట్టేయడంతో పాటు బాంబే హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే 2010 జూలైలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బాబ్లీ ప్రాజెక్టును చుట్టుముట్టి నిరసన తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో మహారాష్ట్ర సరిహద్దుల్లోనే మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబుతో పాటు 66 మందిని అదుపులోకి తీసుకుని రిమాండుకు […]
వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసుకొన్న నిర్ణయాల పై, అమలు చేసిన పధకాల పై కోర్టుల్లో వేసిన పిటిషన్స్ కాటాకేస్తే క్వింటాల్లో తూగుతాయేమో, ఒకటా రెండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పై కేసు, పేదలకి ఇచ్చే ఇళ్ల స్థలాల పైన కేసు, ఇంటింటికి తిరిగి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షించే వలంటీర్ వ్యవస్థ పై కేసు, స్థానిక ఎన్నికల నిర్వహణ పై కేసు, ఇలా రోజుకి నాలుగు చొప్పున కేసులు వేస్తూనే ఉన్నారు. వాటి […]