ఎవరు ఏ స్థితిలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్యం బాగుంటే బతికే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కావాల్సిందే ఆరోగ్యం. అది ఉంటే దేనినైనా సాధించగలమనే నమ్మకం అనుకోకుండానే పుడుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు పదునుగా ఉంటాయి, దాని పర్యవసానాలు మెరుగ్గా ఉంటాయి అనేది సహజంగా సామాన్య మానవుడి ఆలోచన విధానం. అందుకే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని నాయకత్వాలు మారినా ప్రజలకు అవసరమైనటువంటి కనీసం మౌలిక సదుపాయాలని, ఆరోగ్య అవసరాలని తీర్చడమే […]
చెప్పాడంటే చేస్తాడంతే… అనే పేరున్న జగన్, తన మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు వేటినీ మరిచిపోకుండా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా బుధవారం మూడోవిడతలో వైద్య శాఖలోని 397 ఎంపీహెచ్ఎ, ల్యాబ్ టెక్నీషి యన్, ఫార్మసిస్ట్లను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసిం ది. గత వారం రెండు విడతల్లో 1,977 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను […]
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరించారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ […]
2019లో ముఖ్యమంత్రి అయిన జగన్ ఆరోగ్యరంగంలో ఎవరు ఊహించని విధంగా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుగా ఉన్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలకు ఒకేసారి శంకుస్థాపన చేసి 2023-2024 విద్యా సంవత్సరంలో అయిదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. అలాగే 2024-25 విద్య సంవత్సరంనికి మరో అయిదు కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో ఏడూ కాలేజీలు 2025-26 […]
Health Department : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల నియామకాల పరంపరను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం (Health Department)మెడికల్ కాలేజీల్లో 424 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం రెండో రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఈ గురువారం మరో రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (నేషనల్ హెల్త్ మిషన్) పరిధిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి అర్బన్ ప్రైమరీ హెల్త్ […]
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వాస్పత్రులు అధ్వానంగా ఉండేవి. ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదు. 108 అంబులెన్స్‌లను గాలికొదిలేశారు. ఇక బాబు తన పాలనలో మెడికల్ కాలేజీలపై దృష్టిపెట్టిన పాపాన పోలేదు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో సౌకర్యాలుండేవి కాదు. దీంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకునేవారు. జగన్ సీఎం అయ్యాక పరిస్థితి మారింది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా లభించింది. ఏమి […]