ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఒక ప్రచార సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పైన తీవ్రస్థాయిలో సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. రామకృష్ణ మాట్లాడుతూ 40 సంవత్సరాలు సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికీ లేదని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ పై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది బీజేపీ అనే సంగతి ఎందుకు మరిచాడని ప్రశ్నించారు. ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ అంశంపై వైఎస్ఆర్సిపి […]
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుండగా మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీకి దిగాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఉధృతంగా ప్రచారం చేస్తుండగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కూడా కొనసాగిస్తున్నారు. కాగా ఏపీలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల […]
నిన్నా మొన్నటి వరకూ బాబుతో రాసుకుపూసుకు తిరిగిన సిపిఐ రామకృష్ణ హటాత్తుగా బాబు పై విమర్శల బానాలు ఎక్కు పెట్టారు. . బిజెపి ఏపీకి ఏమి ఇచ్చిందని ఎన్డీఏతో జతకట్టనున్నారు, కేవలం మీ స్వప్రయోజనాల కోసమేనా అంటూ నిలదీశారు రామకృష్ణ. విభజిత ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ఏమి చేసిందని వాళ్ళతో చేతులు కలుపుతున్నారు . 2014 నుంచి 2019 వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏమి తీసుకొని వచ్చిందని ఎద్దేవా […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిలో ఒక ప్రత్యేక ఉంది. పాజిటివ్ విషయం కాదు. తన స్వార్థం కోసం ప్రతి పార్టీలోనూ మనుషులను ఏర్పాటు చేసుకుంటారు. వారికి డబ్బులిచ్చి పొగిడించు కుంటుంటారు. భారతీయ జనతా పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో బాబు కోసం పనిచేసే వారు ఉన్నారు. జనసేన విషయానికొస్తే అది పెట్టించింది టీడీపీనే కాబట్టి ఎప్పుడూ నారా వారి భజనలో ఉంటుంది. సీపీఎం, సీపీఐ పార్టీలకు ఘనమైన చరిత్ర ఉంది. పేద ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తుంటారని […]