వెన్నుపోట్లే రాజకీయ మెట్లుగా మార్చుకుని ఎదిగిన చంద్రబాబు మరోసారి తన మార్క్ వెన్నుపోటుకు సిద్దమైనట్టు ఆ పార్టీ వారు పెడుతున్న ప్రెస్ మీట్లు చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ సారి ఆయన పొడవబోయే పోటు ఆ పార్టీ సీనియర్ బీసీ నేత అచ్చం నాయుడకే వాదన వినిపిస్తుంది. ఉత్తరాంధ్రలో రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అచ్చం నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షులుగా భాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ భాధ్యతల నుండి ఆయనను తప్పించేలా […]
శ్రీకాకుళం జిల్లాలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా పెద్దన్నగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏకచత్రాధిపత్యం చెయ్యడానికి తమకు అడ్డుగా వున్న వారిని తమ కుటిల రాజకీయంతో అడ్డు తొలగించుకొని తమకు అనుకూలంగా తమ మాట వినే వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చక్రం తిప్పారు. ముఖ్యంగా తమకు ఎప్పటి నుండో జిల్లాలో అడ్డుగా వున్న మరో రాష్ట్ర నాయకుడు మాజీ టీడీపీ అధ్యక్షుడయిన కళా వెంకట్రావును […]
శ్రీకాకుళం జిల్లా టీడీపీలో కింజరాపు కుటుంబం బాబాయ్ అబ్బాయ్ దెబ్బకు వణికపోతున్నది. తమ మాట వినని నాయకులకు టికెట్ రాకుండ చేసి జిల్లాలో తమకు అడ్డులేకుండా చేసుకుంది. తాజాగా శ్రీకాకుళం నియోజకవర్గనాకి పాత సినియార్ టీడీపీ నాయకులు అయిన గుండ అప్పల సూర్యనారాయణ , లక్ష్మిదేవి దంపతులకు కాదని గొండు శంకర్ కు టికెట్ కేటాయించారు. దీని వెనుక కింజరాపు కుటుంబం చక్రం తిప్పింది. మొదటి నుండి గుండ అప్పల సూర్యనారాయణ కింజరాపు కుటుంబనికి లొంగకుండా నియోజకవర్గంలో […]
సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్ పై పెట్టిన పోస్టుల్లో అభ్యంతరకర భాగాన్ని తొలగించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రధాన పార్టీలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. కాగా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ పై శృతి మించిన విమర్శలు చేస్తున్న టీడీపీ సోషల్ మీడియాపై లేళ్ల […]