ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంది. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బిజెపి, జనసేన మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , అతని అనుకూల మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చేస్తున్న ప్రచారం అగ్గిని రాజేసింది.చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా అండతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ప్రజల భూములు ప్రభుత్వము తీసుకుంటాది అంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. దీనిమీద చంద్రబాబు నాయుడి వదిన , ఏపీ బిజెపి అధ్యక్షురాలు […]
నరసాపురం, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే విషయంపై అటు తెలుగుదేశం.. ఇటు భారతీయ జనతా పార్టీలో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా నరసాపురం సీటు బీజేపీకి, ఏలూరు సీటు టీడీపీకి వెళ్లింది. అయితే బరిలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు. ఏలూరును కమలం పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి అడుగుతున్నారు. ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు. టీడీపీ నుంచి గోపాల్ యాదవ్, యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా […]
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దారుణంగా తయారైంది. ఇంతకాలం కష్టపడిన నేతలను కాదని వలస నేతలకు ప్రాధాన్యం పెరిగిపోయింది. తెలుగుదేశం ఇచ్చిన సీట్లను అమ్మేసుకుంటున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా చీఫ్ పురందేశ్వరి, ఆమె భర్త దుగ్గుబాటి వెంకటేశ్వరరావు కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వాస్తవానికి టీడీపీతో పొత్తు కమలం నాయకులకు ఇష్టం లేదు. కానీ పురందేశ్వరి, చంద్రబాబు నాయుడి సన్నిహితులు సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరుల ఒత్తిడితో ఒప్పుకోవాల్సి […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి ఎన్నికయిన దగ్గరనుంచీ తన మార్కుని పార్టీ మీద, పార్టీ కార్యకర్యల మీద చూపించలేదు కానీ, ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ తన మార్కు రాజకీయాన్ని చూపించడానికి మాత్రం ఉవ్విళ్లూరుతున్నారు. పైకి కత్తులు నూరినట్టుగా కనపడే నారా – దగ్గుబాటి వారు తమ కుటుంబం జోలికి, అధికారం జోలికి వస్తే మాత్రం అంతా ఏకతాటిపైకి వచ్చేస్తారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిననాటి నుండీ పవన్కళ్యాణ్ ఆంధ్రా విషయంలో తమ స్టాండ్ ఏమిటని బీజేపీని అడుగుతూనే […]