‘ఈతూరి చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవడం కష్టమే..’ చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఆ నియోజకవర్గంలో ప్రతీది చంద్రబాబుకు వ్యతికంగానే ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సాధారణంగా నాయకులతో నామినేషన్ వేయించే బాబు ఈసారి తన సతీమణి భువనేశ్వరిని పంపారు. ఈ మధ్య ఆమె ఎక్కువగా కుప్పంలోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ 30,722 ఓట్లకు పడిపోయింది. దీంతో 2024లో […]
ఏపీలో కూటమి పొత్తు రోజురోజుకీ టీడీపీ, జనసేన, బిజెపి మధ్య కార్చిచ్చులా రగులుతూనే ఉంది. ఏలూరు జిల్లా కైకలూరుని పొత్తులో భాగంగా బిజెపి కి కేటాయించారు. ఇక్కడ అభ్యర్ధిగా చంద్రబాబు నాయుడు నమ్మిన బంటు మాజీ మంత్రి అయిన కామినేని శ్రీనివాస్ కేటాయించారు. ఇప్పుడు అదే కూటమి లో చిచ్చు రాజేసింది. జన సేన తరుపున 2019 లో పోటి చేసిన బీవీరావు మరొకసారి కైకలూరులో పోటీ చెయ్యడానికి సన్నాహాలు చేసుకున్న సమయంలో కూటమి ఏర్పడి కైకలూరులో […]
పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెరపడింది. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు స్వయంగా ఆయనే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. తనకు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఉందని, ఎంపీగా పోటీ చేసే ఆలోచన కూడా లేదని, ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీ రెండు స్థానాల్లోనూ పోటీ చేయమని చాలామంది పెద్దలు నన్ను కోరారు. కానీ, […]