‘ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో.. సంక్షేమ పథకాలు చెప్పారో.. అవన్నీ అమలు చేసి చూపించారు జగనన్న. గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా మాట మీద నిలబడ్డారు’ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో అవినాష్‌రెడ్డి మాట్లాడారు. జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. […]
చిన్న వయసులో వినికిడి సమస్య ఉంటే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు.. బాల్యంలో వినికిడి సమస్య ఏర్పడితే మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. ఆయా పదాలను వినడం వల్లనే వాటిని నేర్చుకుని మనిషి మాట్లాడతాడు. కానీ చిన్న వయసులో ఏర్పడిన వినికిడి సమస్యను పరిష్కరించకపోతే జీవితాంతం ఆ సమస్య ఉన్న వ్యక్తి వినలేక మాటలు రాక ఇబ్బంది పడతాడు. తాజాగా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకుని వినగలగుతున్న ఓ చిన్నారి తండ్రి ముఖ్యమంత్రి జగన్ […]
అన్న వస్తున్నాడు.. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి.. ఇది వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ఆయన అన్నివర్గాలకు ఆనాడు భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన పాలనలో ఆయన వివిధ పథకాల రూపంలో ప్రజలకు అందించిన మొత్తం రూ.4.15 లక్షల కోట్లు. ఇందులో రూపాయి అవినీతి లేదు. ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. […]