రెండవరోజు కొనసాగుతున్న వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం ప్రచార యాత్రలో భాగంగా సీఎం జగన్ తో జరిగిన ముఖాముఖిలో స్వాతి అనే మహిళ మాట్లాడుతూ “నేనొక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మిమ్మల్ని మీరు మహిళలకు అందించే ధైర్యాన్ని చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఇప్పుడు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను.దేశం మొత్తంలోనే యంగ్ అండ్ డైనమిక్ సీఎం మీరు. మిమ్మల్ని జగనన్నా అనకుండా గౌరవపూర్వకంగా సర్ అని పిలుస్తాను. అన్నా అంటే బంధం మాత్రమే అవుతుంది. మీకు ఎంత గౌరవం […]
మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. మహిళల జీవన ప్రమాణాలు పెరగాలని ఎన్నో పథకాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు సీఎం జగన్. మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తే ఆ మహిళల కుటుంబాలు మరింత మెరుగుపడతాయని భావించి పథకాలలో మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళల కోసం డ్వాక్రా ఋణ మాఫీ, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అగ్రవర్ణ పేద మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకాల […]
ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ, వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో బటన్ నొక్కి ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.5,060.49 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7 నుంచి 14 రోజుల పాటు పండగ వాతావరణంలో వైఎస్సార్ చేయూత కార్యక్రమం జరగనుంది. 45 నుంచి 60 సంవత్సరాల […]