తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయామని ఆ పార్టీ నేతలు మెల్లగా గ్రహిస్తున్నారు. మొదటి నుంచి కష్టపడిన చాలామందికి టీడీపీ అధిష్టానం టికెట్లు ఎగ్గొట్టింది. అలాగే అవకాశాలు కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారు ఇప్పుడు తాము చేసిన తప్పును తెలుసుకుంటున్నారు. ‘ప్రస్తుత రాజకీయాలు – లాయల్టీ, కమిట్మెంట్, హానెస్ట్‌కి విలువ లేకుండా పోతున్నాయి’ ఇది టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ట్విట్టర్ (ఎక్స్)లో చేసిన ట్వీట్. ఆమె కుటుంబం మొదటి […]
కొందరు నాయకులు వేరే పార్టీలో ఉంటే అవినీతిపరులు.. అదే పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వస్తే మాత్రం సుద్దపూసలు.. ఇది టీడీపీ వ్యవహారం.. ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఉండి రకరకాల కారణాలతో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరగానే మంచివాళ్ళు అయిపోయారంట.. ఒకప్పుడు గుమ్మనూరు జయరాం (బెంజ్ మినిస్టర్) అవినీతి మినిస్టర్ అన్నది టీడీపీనే.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నామధ్య రెండు కోట్ల రూపాయల వాచ్ జడ్జీకి ఇవ్వబోయాడంటూ […]
చంద్రబాబు శనివారం తొలి జాబితా విడుదల చేశారు. ఇందులో ఉదయగిరి సీటును కాకర్ల సురేష్ అనే వ్యక్తికి ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి బొల్లినేని రామారావుకే హ్యాండ్ ఇచ్చారు. ఈయన మహారాష్ట్రలో కాంట్రాక్టర్‌గా ఉన్నారు.