రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే పచ్చ మంద చూడలేకపోతోంది. ప్రజల్ని చూడకుండా చేసేందుకు ఆట్.. మా చంద్రబాబు నాయుడు ఏమైపోవాలని ఆందోళన చెందుతూ దుష్ప్రచారానికి దిగింది. పరిశ్రమల విషయంలో ఎల్లో గ్యాంగ్ చెబుతున్న అబద్ధాలు అంతే లేకుండా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక స్వయానా తన చేతుల మీదుగా పరిశ్రమలు ప్రారంభించారు. కొన్నింటికి భూమి పూజ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. టెక్స్టైక్స్ రంగంలో రూ.368 […]
మీడియాలో ముందు నిత్యం నీతులు వల్లించే టీవీ5 సాంబశివరావుకి చుక్కెదురైంది. పెట్రోల్ బంక్ స్వాధీనంతో అతను చేసిన మోసం బట్టబయలైంది. కొన్నేళ్ల క్రితం ఫోర్జరీ డాక్యుమెంట్లతో టీవీ5 సాంబశివరావు పెట్రోల్ బంక్ పొందారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అయింది. అయితే అనేక విచారణలు, వాదోపవాదాలు అనంతరం ఎట్టకేలకు అతను మోసం బట్టబయలైంది. సంధ్య గ్రూప్ కి సాంబశివరావు చేసిన వంచన సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడింది. ఈ నేపథ్యంలోనే టీవీ 5 […]
టీవీ5 యాంకర్ సాంబశివరావు చూసేందుకు అమాయకుడిలా కనిపిస్తాడు. నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుంటాడు. నీతులు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ చేసే పనులు చూస్తే ఔరా సాంబా అనాల్సిందే. ఈ పచ్చ యాంకర్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నాడు. అక్రమార్జన కోసం ఎన్నో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతడిపై పోలీసులకు […]