తనకి ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో, ఎప్పుడు ఎవర్ని కొడతాడో ఎవరికీ అర్ధం కాదు. ఒక్కోసారి దగ్గరికి వస్తే దవడ పగలగొడతాడు, సినీ షూటింగ్స్ లో టచప్ వాళ్ళని ఎందుకు కొడతాడో వాళ్లకి కూడా తెలీదు. ఒక్కో సారి ఎవరైనా సెల్ఫీ అడిగితే చాలు కోపోద్రిక్తుడు అయిపోతాడు. ఆయనే హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఇలాంటివి వరుస సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు తాజాగా మరోసారి తన అహం ప్రదర్శించాడు బాలకృష్ణ. అభిమాన నటులు , […]
ఇరుకు వీధుల్లో పెట్టే రోడ్ షోలకు కూడా జన సమీకరణ చేయలేక చేతులెత్తేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థులు. దీంతో అధినేత చంద్రబాబు నాయుడి పరువు గంగలో కలిసిపోతోంది. తాజాగా కృష్ణా జిల్లా పామర్రులో ప్రజాగళం రోడ్ షోకు ఏర్పాట్లు చేశారు. అయితే జనం లేరనే విషయం తెలుసుకున్న బాబు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ చూస్తే ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు సత్తెనపల్లి నుంచి పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు రావాలి. సాయంత్రం […]
విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్ దారి మళ్ళిందని.. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడిన కారణంగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో రాంగ్రూట్లో వెళ్తున్నట్టు గుర్తించి.. ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్ వెనుదిరిగిందని.. కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించిందని తెలుస్తుంది.. ఇలా చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం అని వార్త కొద్ది క్షణాల్లోనే దావానంలా వ్యాపించింది.. అయితే ఇదంతా నిజంగా సాంకేతిక లోపం […]