సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికలో, ఎన్నికల సమాయాత్తంలో మిగతా రాజకీయ పక్షాల కన్నా దూకుడు ప్రదర్శిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత సీఎం జగన్ కార్యకర్తలను సిద్ధం చేయటంలో కూడా తనదైన మార్క్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. సిద్ధం అనే పదంలో ఉన్న ఉద్వేగాన్ని ఒడిసిపట్టుకొని తన కార్యకర్తలని ఎన్నికల యుద్దానికి సన్నద్ధం చేస్తున్న తీరు విశ్లేషకులని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో మొదటి రెండు సభలు వేడిని రాజేయగా అనంతలో జరిగిన మూడో సభ వైసీపీ […]
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభ సూపర్‌హిట్ అయ్యింది. ఎటు చూసినా జనమే కనిపించారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో భారీ సభను నిర్వహించాలంటే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని మరోసారి నిరూపితమైంది. ఇందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచ్ డైలాగ్స్‌తో ఎల్లో గ్యాంగ్‌పై చెలరేగిపోయారు. ప్రసంగం మొత్తం పార్టీ శ్రేణుల చేత విజిల్స్ వేయించింది. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా […]
ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. అధికార వైసీపీ అభ్యర్ధులను ప్రకటించుకుంటూ అప్రతిహతంగా ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తుంది. అయితే విపక్షాలైన టీడీపీ, జనసేన మాత్రం పొత్తులతో మల్లగుల్లాలు పడుతూ.. కొన్ని సీట్లు ప్రకటించి, ఆ సీట్లలో కూడా పలు వివాదాలు రేగుతుండగా వాటాని సద్థుమణిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ బీజేపీతో పొత్తు అంటూ… కొత్త పొత్తు స్నేహానికి తెరతీసి… అక్కడా సీట్లు సర్దుబాటు తేలకపోవడౌతో […]