ఐదేళ్ళ అవినీతి పరిపాలనలో పాపాల పుట్ట పెద్దదే టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆయన అనుచరవర్గం పాల్పడిన అవినీతి అక్రమాల పై యథేచ్చగా సాగించిన భూ కుంభకోణాలపై సీఐడీ విరుచుకుపడింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఫిబ్రవరి 8, 2024 న చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణ, ఏ–14గా నారా లోకేష్, లింగమనేని రమేశ్ లతో పాటు మరికొంతమందిని నిందితులుగా చార్జ్‌షీట్ లో పేర్కొంది. […]
2014లో నవ్యాంధ్ర ఏర్పడ్డాక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం చేయని దోపిడీ అంటూ లేదు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న తెలంగాణలో ఎమ్మెల్సీ కొనుగోలు కేసులో ఇరుక్కుని ఉన్నపాటుగా ఆంధ్రలో రాజధాని అవశక్యత ఉన్నట్లు ముందుగానే తనకు కావాల్సిన వారి చేత అమరావతిలో భూములు కొనుగోలు చేపించి తర్వాత అక్కడ రాజధాని ఏర్పాటు చేశాడు. ప్రస్తుత కేసు విషయంకు వస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అధికారాలు మొదట ఒక ప్లాన్ […]
ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకోకపోతే సాక్షులు, సహకుట్రదారులు, దర్యాప్తు అధికారులను బెదిరించడానికి వీలవుతుందని, హైకోర్టు చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అరెస్ట్ సాధ్యం కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 29న ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అసలేంటీ ఇన్నర్ రింగ్ […]