రోడ్లు ఉండవ్, కానీ బిల్లులు ఉంటాయ్, వరదనీటి కాలువలు ఉండవు కానీ బిల్లులు ఉంటాయి, కల్వర్టులు కానీ కట్టినట్లు పేపర్లు ఉంటాయ్, సివరేజ్ పనులు చేయరు కానీ చేసినట్లుగా డబ్బులు మింగేస్తారు, వాకింగ్ ట్రాక్లు వెయ్యరు కానీ వేసినట్లు గా బొమ్మ చూపించి ప్రభుత్వ సొమ్ము కాజేస్తారు… ఇది బాబు అమరావతి సినిమా. రాజధానిని 76% పూర్తి చేశా, ఓ కొత్త నగరాన్ని శృష్టించా అని చెప్పుకునే బాబు అసలు బాగోతం ఇది. తవ్వుతున్న కొద్దీ పుట్టలు […]
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యాడు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న శరత్, ఎన్నికల వేళ మనీలాండరింగ్ మరియు జిఎస్టి పన్ను ఎగవేత కేసులో ఇరుక్కుని అరెస్ట్ కావడం చిలకలూరిపేట అభ్యర్ధిగా బరిలో ఉన్న మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుకి కోలుకోలేని దెబ్బగానే చూడాలి. ప్రత్తిపాటి […]
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ టికెట్ పోరు తారాస్థాయికి చేరిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునని అనిపించక మానదు? . టీడీపీ ఆవిర్భావం నుండి 1999 వరకూ నరసరావుపేట టీడీపీకి పెట్టని కోటగా నిలిచింది. 1983 టీడీపీ ఆవిర్భావం నుండీ 99 వరకూ జరిగిన అయిదు శాసనసభ ఎన్నికల్లో వరసగా విజయాలు సాధిస్తూ వచ్చారు టీడీపీ నేత కోడెల శివప్రసాద్. 2004 లో వైఎస్ హవాలో కొట్టుకుపోయిన ఉద్దండుల్లో కోడెల ఒకరు. నాటి వరకూ […]