వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి ఉన్మాదం చూపించారు.
అసలే తేరగా వచ్చిన అధికారం, రైతులపై వారి కష్టాలపై కనీస అవగాహన లేని మనిషాయే, వ్యవసాయం చేసిన అనుభవమూ లేదాయే… ఇక రైతులపై చిన్న చూపు కాక మరేం ఉంటుంది… రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, వ్యవసాయం దండగ అందరూ కంప్యూటర్లు నేర్చుకుని సాఫ్టువేర్ జాబులు చేసుకోండి అని సెలవిచ్చిన బాబు ముందు నుండి రైతు వ్యతిరేకే… పంటలు ఎండిపోతున్నాయి, చేతికొచ్చిన పంట నాశనం అవుతుంది అయ్యా దయచేసి నీరు […]
ఒకప్పుడు బాంబులు గడ్డగా పేరుపొందిన పల్నాడు జిల్లాలో ఇటువంటి వింతైన సంఘటన జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో బాంబుల శివప్రసాద్ గా పేరు పొందిన మాజీ స్పీకర్ , మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ హయాంలో టెలిఫోన్ బిల్ అడిగినందుకు బాంబులతో దాడి చేశారు. నరసరావుపేట పట్టణంలో పల్నాడు రోడ్ లోని ఎన్టీఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎస్.టి.డి బూత్ లో కేసరి శ్రీనివాస్ రెడ్డి ఒక […]