ఓటమి భయంతో టీడీపీ తప్పు మీద తప్పు చేస్తుంది. వాలంటరీ వ్యవస్థను చూసి భయపడుతుంది. 58 నెలలుగా పింఛన్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు తీసుకెళుతున్న వాలంటీర్లను చూసి ఈ రెండు నెలల్లోనే ఎందుకింత అభద్రతాభావానికి లోనవుతుందో భయపడుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల దగ్గర పడే కొద్ది టిడిపి నాయకత్వంలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ భయంతోనే వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలని గతంలో చంద్రబాబు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డతో కోర్టులో […]
2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత టిడిపి చంద్రబాబు ఎల్లో మీడియా టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు చేయని దాడి లేదు. అందులో భాగంగానే ప్రజోపయోగం అయినటువంటి అనేక రకాల అంశాల మీద బాబు తన అనుయాయుల చేత కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పై కావచ్చు, తిడ్కో ఇళ్ల కేటాయింపులపై కావచ్చు, గ్రామ వార్డు సచివాలయ […]
జగన్ ప్రజల్లోకి వస్తే వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వైసీపీ కి అతిపెద్ద అసెట్. దానికి అనుగుణంగానే జగన్ సిద్దం సభల నుండి మొదలైన హంగామా, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఇంకెక్కువ ఉర్రూతలూగుతుంది. సర్వేలన్నీ వైసీపీ గెలుపును ఊహిస్తుండగా, జగన్ ప్రజల్లోకి రావడం తో మరింత పాజిటివ్ పవనాలు వైసీపీ వైపు వీస్తున్నాయి.. ఇక ప్రతిపక్షాల వైఖరి జగన్ నెత్తిన పాలుపోసినట్లు తయారు అయింది.. పబ్లిక్ మీటింగ్ లలో చంద్రబాబు చేసే వ్యాఖ్యలు టీడీపీ నాయకులకే […]
వాలంటీర్లు పెన్షన్ ఇవ్వొద్దు, అకౌంట్లలో వెయ్యండి లేదా ఆ ముసలాల్లనే వచ్చి తీసుకుపొమ్మనండి: హై కోర్ట్ లో నిమ్మగడ్డ పిటిషన్… బాబు ప్రయోజనాల కోసం ఎందాకైనా… అంటూ ముందు ఉండే ఒక వర్గం లో సభ్యుడైన మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మరోసారి బాబు ప్రయోజనార్ధం ముందుకు వచ్చాడు. ఇంటింటికి పథకాలు అందిస్తూ, ఇంట్లో మనిషిగా మెలుగుతూ, ఏ కష్టం వచ్చినా బంధువులు వచ్చినా రాకున్నా మేమున్నాం అంటూ ఏపీ ప్రజలకు చెడోడువదోడు గా […]