ఆయన్ను పొగుడుతా.. నాకేంటి.. ఆహా.. నాకేంటి అంటున్నా.. పైసలు చేతిలో పడితే కానీ నోరు తెరిచి మీకు కావాల్సిన మాటలు చెప్పను.. ఈ ధోరణిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అలియాస్ ధనసేనాని. ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాడు. అలా అని తన దత్త తండ్రి చంద్రబాబును ఫ్రీగా పొగిడేయడం లేదు. దీనికి కూడా అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలోనే లాగేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న టాక్. ‘చంద్రబాబు విజన్ – […]
‘నా డబ్బు కోట్ల రూపాయలు తినేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎవరూ పని చేయడం లేదు’ తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ బాధ ఇది. ఇటీవల టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 2019లో అనిల్ చేతిలో ఓటమి తర్వాత విద్యాSవ్యాపారం చేసుకునేందుకు నారాయణ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఎన్నికలకు ఆరునెలల ముందు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అప్పటికే పనిచేస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కాదని చంద్రబాబు నారాయణకే సిటీ సీటును ప్రకటించారు. నారాయణ టీడీపీ […]
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశంలో చేరకముందే ఆ పార్టీలో విభేదాలు, అలకలు మొదలయ్యాయి. పెద్దన్న పాత్ర కోసం నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అసలే నెల్లూరు జిల్లాలో పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఎన్నికల సమయంలో నేతల తీరు కారణంగా ప్రజల్లో ఇంకా చులకన అయిపోతుందని కార్యకర్తలు మదనపడుతున్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారాయి. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చాలాకాలం […]