నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శిపై కొన్ని ఏళ్ల నుండి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో లో మార్గదర్శిపై విచారణ నిలిపివేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉండవల్లి గారు చేసిన సుదీర్ఘ పోరాటం అనంతరం మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు కొట్టేసింది. తీర్పును కొట్టేయడమే కాకుండా డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ […]
మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో మార్గదర్శి కేసులో విచారణను రద్దు చేస్తూ ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతే కాదు ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేసింది. ఆరు నెలల్లో ఈ విచారణ పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. దీంతో మార్గదర్శి వ్యవహారంలో ఇక వేగంగా విచారణ సాగనుంది. మార్గదర్శి […]
సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లను సేకరించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం మొదలుపెట్టిందో అప్పటినుండి మార్గదర్శి కేసు వేగం పుంజుకుంది. తాజాగా మార్గదర్శికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి ఫైనానిషియర్స్ కేసులో తొలిసారి ఆర్బీఐ […]