రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం అందరికంటే ముందే తాను అధికారంలోకి వస్తే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో అంటూ చంద్రబాబు 6 ప్రధాన హామీలను ఇచ్చారు .. అవి ఏంటంటే 1) పేదలను ధనవంతులు చేయడం: రాజకీయాల్లో ఇదొక పడికట్టు పదం. 14 ఏళ్ళు అధికారమిస్తే చేయని వాడు, అయిదేళ్లలో చేయగలడా ? 2) బీసీలకు రక్షణ చట్టం: బీసీల తోకలు కత్తిరిస్తా , బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్నది ఈయనే. 3) ఇంటింటికీ […]
బిల్డప్ బాబాయిలా హామిలిచ్చేసి వాటిని అమలుచేయాల్సి వస్తే గజినీలా మారిపోయే చంద్రబాబు గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని తన టీడీపీ పత్రిక చైత్యనరథంలో రాసుకున్నాడు. కానీ ఒకసారి చంద్రబాబు గిరిజనులకిచ్చిన హామీలను వాటి అమలుకు తీసుకున్న చర్యలను గమనిస్తే భయంకర నిజాలు బయటపడతాయి. అసలు గిరిజనుల అభివృద్ధికి వీసమెత్తు కృషి కూడా చేయని చంద్రబాబు గతంలో గిరిజనులకిచ్చిన హామీలను ఓసారి పరిశీలిద్దాం. 2014లో గిరిజన సోదరులకు 20కి పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు చిత్త శుద్ధితో ఒక్క […]
02-డిసెంబర్- 2019న రైల్వేకోడూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన జనసేన సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, ఈ నేలని పిరికితనం ఆవహించింది, ఈ పిరికితనం పోగొట్టటానికి ఈ సభకి వచ్చిన అందరూ ఒకేసారి చదువుకొనేంత పెద్ద గ్రంధాలయం కట్టి మీ అజ్ఞానాన్ని, మీలోని పిరికితనాన్ని పారద్రోలి మీలో ధైర్యం నింపుతానని వాగ్ధానం చేశారు. ఇది జరిగి నాలుగేళ్ల ఒక నెల అయ్యింది. మళ్ళీ ఈ రోజు వరకూ ఆ గ్రంధాలయం స్థాపించే దిశగా చిన్న ప్రయత్నం కూడా […]