240 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ ఎట్టకేలకు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి రాబోతోందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తూ వచ్చారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మే 5 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ […]
ఈ ఏడాది మలయాళ చిత్రాలకు కాలం కలిసి వచ్చినట్లుంది.. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతున్న మాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పటికే ప్రేమలు 100 కోట్ల క్లబ్ లో చేరగా, ది గోట్ లైఫ్ 150 కోట్లు రాబట్టింది. మంజుమ్మల్ బాయ్స్ అయితే ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళ చిత్రాల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ సినిమా 100 కోట్ల క్లబ్ […]
మలయాళం సినిమాలకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్లుంది. మలయాళ పరిశ్రమలో పరిమిత బడ్జెట్ తో సినిమాలను రూపొందుతాయన్న విషయం తెలిసిందే. కానీ మంచి కథను సరైన కథనంతో తీసి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటుంది మలయాళ పరిశ్రమ. ఇప్పటికే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ భారీ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది. […]