కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ నాయకుడు, హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అతని పెన్ డ్రైవ్‌లో మూడు వేల అశ్లీల వీడియోలు ఉన్నాయి. అవి ఆయన లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళల వీడియోలే. రేవణ్ణ దేశం విడిచి జర్మనీ పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. అతనిపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా రేవణ్ణ డర్టీ పిక్చర్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి […]
దేశంలో బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా రామేశ్వరం కేఫ్ పేలుడుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ ఘటనకు కారణమైన నిందితుడి ఫోటోను ఎన్ఐఏ అధికారులు విడుదల చేసారు. నిందితుడి ఆచూకీ తెలియజేసినవారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. ఈ కింది పేర్కొన్న ఫోన్ నంబర్‌కు 080-29510900, 8904241100 లేదా అడ్రస్‌కు Postal Address : SP, […]
కర్ణాటక నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న అలుగు పొలుసులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ఈబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న అలుగు పొలుసులను గుర్తించారు. మొత్తం మూడు బ్యాగుల్లో ఉన్న 57 కిలోల అలుగు పొలుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ […]