పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ద్వేషంతో, తన సామాజిక వర్గం తన కిందనే ఉండాలనే స్వార్థంతో పాటు తన సామాజిక వర్గంలో ప్రత్యర్థి పార్టీలలో ఎవరైనా ఉన్నతి స్థాయికి ఎదిగిన తట్టుకోలేక వారి పరువును అలాగే రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను తీసుకువచ్చి తిరిగి తనకు ఇలాంటివి ఇష్టం ఉండవని ఒక ముసుగులో తన అభిమానులను , కార్యకర్తలను మోసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తన సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభంకు ప్రత్యేక అభిమానులున్నారు. కాగా పవన్ కళ్యాణ్ […]
ఎన్నికల యుద్ధంలో ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే.. అయితే అవి శృతిమించినప్పుడు మాత్రం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం లో చోటుచేసుకుంది. రాజకీయపరమైన విమర్శలు తప్పితే ఏనాడూ వ్యక్తిగతమైన దూషణలు చేయని కన్నబాబుకి ఒకసారిగా కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పై నిప్పులు చెరిగే పరిస్థితి తీసుకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడ పరిసర […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పూటకోమాట మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఒక్కోసారి ఒక్కో స్టేట్మెంట్ ఇస్తాడు. వేరే ప్రాంతంలో దానిని మార్చి చెప్పేసి సమర్థించుకుంటాడు. జనసైనికులు గొర్రెలు.. నేనేం చెప్పినా నమ్మేస్తారని ఆయన నమ్మకం కాబోలు. ప్రజారాజ్యం ఎప్పుడో అమ్మేసిన దుకాణం. వైఎస్సార్ కాంగ్రెస్ కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబును తిట్టడానికి మరోసారి పవన్ పీఆర్పీ పేరు ఎత్తాడు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి మూలకారకుల్లో కన్నబాబు ఒకరని అన్నాడు. ఇంకా ఆయన్ను చులకన […]