ఒకప్పుడు గర్భిణులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారు. అదే నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ధైర్యంగా వెళ్లి డెలివరీ చేయించుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలే దీనికి ప్రధాన కారణం. ఆస్పత్రులను బలోపేతం చేసి.. వైద్యులు, సిబ్బంది, పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. చంద్రబాబు నాయుడి పాలనలో పీహెచ్సీల్లో డెలివరీలు చేసే పరిస్థితి లేదు. అప్పట్లో గర్భణులు డెలివరీ కోసం వెళ్లినా ఇక్కడ సదుపాయాలు లేవని, చేయలేమని చేతులెత్తేసేవారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పులపాలయ్యే వారు. నేడు […]
తెలంగాణలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పలు ముఖ్యమైన ఔషధాలకు కొరత ఏర్పడింది. సాధారణంగా వినియోగించే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్, నొప్పుల నివారణ మాత్రలు, కళ్ల ఇన్ఫెక్షన్ను తగ్గించే చుక్కల మందు, కాలిన గాయాలపై పూసే క్రీము, ప్రమాదాల్లో గాయాలైనప్పుడు కుట్లు వేయడానికి ఉపయోగించే దారం, గాయాలకు కట్టుకట్టే ప్లాస్టర్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత 10 నెలలుగా ఔషధ సరఫరాదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.125 కోట్లకు పైగా బకాయిలు చెల్లింపునకు నోచుకోకపోవడంతో వారు […]
ప్రాణదాతగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి Hospitals : ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన రోగులకు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి వారి ప్రాణాలను నిలిపారు ప్రభుత్వ వైద్యులు. గుంటూరు జీజీహెచ్ లో రోగికి అరుదైన పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ తొలగించగా, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో(Hospitals) బాలిక ఛాతీలో ఉన్న కణితిని తొలగించారు. వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావుకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో గుంటూరు జీజీహెచ్లో చేరారు. అతిగా మద్యం […]