కొన్నాళ్లు రాజకీయాలకు విరామం ప్రకటించిన గల్లా జయదేవ్, వీడ్కోలు సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై గళం విప్పినందుకు తనని వేధించారని చెప్పుకొచ్చారు. అయితే ఆ వేధింపులు ఎక్కడి నుండి ఎదురయ్యాయనేది మాత్రం వెల్లడించలేదు. హోదాపై పోరాడితే ఎవరు వేదించారనేది ఇప్పుడు ప్రశ్న. బీజేపీ నా? వైసీపీ నా? లేక టీడీపీ నా? దానికన్నా ముందు గల్లా జయదేవ్ హోదాపై గళం ఇప్పి వేదనకు గురికాబడే అంత గొప్ప పోరాటం చేసిందెప్పుడు? హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం […]
వైయస్సార్ ఉండగా కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత కలిగిన రాజకీయ కుటుంబంలో ఒకరైన “గల్లా” ఫ్యామిలీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్ త్వరలో పార్టీ మారబోతున్నారా?? అంటే అవుననే అంటున్నాయి గుంటూరు రాజకీయాలు. కాంగ్రెస్లో ఉండగా ఎమ్మెల్యే టిక్కెట్లు చులాగ్గా గల్లా వారి ఇంటి తలుపు తట్టేవి. తెలంగాణ విభజన తర్వాత, ఆంధ్రాలో కాంగ్రెస్ నేలమట్టం అయ్యాక కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న గల్లా కుటుంబం నుంచి గల్లా జయదేవ్ టీడీపీ కండువా కప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీ […]
టీడీపీ పార్టీలో బలమైన గల్లా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు రాజకీయాలలో ఎప్పుడు ఎవరో ఒకరి కుటుంబాన్ని లాగి పబ్బం గడుపుకుంటూనే ఉంటాడు. అలానే గల్లా కుంటుంబాన్ని కూడా రాజకీయాల్లో వాడుకునేందుకు ప్రయత్నించగా ఆ కుటుంబం ఏకంగా రాజకీయాలకే బై చెబుతున్నట్లు ప్రకటించిది. బాబు రాజకీయ ప్రయాణం లో ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా రాజకీయంగా భలైపోతుంటాయి అందులో ఇప్పుడు గల్లా కుటుంబం వంతు వఛ్చినట్టు అయ్యింది. రాయలసీమ పరిధిలోని రాజకీయ కుటుంబాలన్నీ తమవారసులను వచ్చే […]