డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో తాము దిట్ట అని టీడీపీ, జనసేన వర్గాలు మరోసారి నిరూపించుకున్నాయి. ఉమ్మడి సీట్ల ప్రకటన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు నుంచి వ్యతిరేకత ఎదురుకుంటున్న నేపథ్యంలో దానిని ఎలా సైడ్ చేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్న తరుణంలో మొదట వైజాగ్ లో పర్యాటక రంగాన్ని ఆకర్షించే విధంగా ప్రభుత్వం నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని టార్గెట్ చేసాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిర్వాహకులు టీ జంక్షన్ వద్ద వేరు చేసి మాక్ డ్రిల్ నిర్వహించగా, ఏర్పాటు […]
పరిపాలనా రాజధాని సాగర నగరం విశాఖను పర్యాటకంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే విశాఖ ఆర్కే బీచ్ వద్ద వైఎంసిఏ సమీపంలో మణిహారం లాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జిని 1.60 లక్షల వ్యయంతో నిర్మించి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్లు నిన్నటి రోజున ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 24 గంటలు గడవక […]
విశాఖపట్నంను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పర్యాటకుల కోసం కొత్త ప్రాజెక్టును చేపట్టింది. అదే సముద్రంలో తేలియాడే (ఫ్లోటింగ్) బ్రిడ్జి. ప్లాస్టిక్ బ్లాకులతో తీరం నుంచి సముద్రంలోకి కొంత దూరం వరకు బ్రిడ్జి నిర్మిస్తారు. అలలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి పైకి.. కిందికి లేస్తుంది. నడిచే వారికి వింత అనుభూతిని కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటి ప్రాజెక్టు. ఎంతో పేరుగా […]