ఎన్నికల కమిషన్ అంటే టీడీపి వారికి పెద్ద జోక్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక నగదు, మద్యం పంచడం వంటి వాటిని ఓటరుని ప్రలోభపెట్టే చర్యగా ఎన్నికల కమీషన్ భావిస్తుంది, అందుకే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ ఎటువంటి నగదును పెంచి కూడదు. అంతేకాక ప్రజలకు ఉపయోగపడుతున్న ఏ పధకం అమలుచేస్తున్నా కూడా దానిని ఎన్నికల ప్రచారంగా వాడుకోకూడదు. తెలంగాణ ఎన్నికల సమయంలో రైతుబంధుని తమ పార్టీ మైలేజి కోసం వాడాలని, వ్యాఖ్యలు చేయగానే […]
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో నగదు అందించడం పై త్వరితగతిన విచారణ చేపట్టి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళి అమలు లోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఆగడాలు ఆగడం లేదు, మాకు నియమావళికి సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మొదటి రోజే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సోషల్ […]
టీడీపీ నేతల బరితెగింపు బయట పడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నికల కోడ్ ఉన్న విషయం విదితమే. ఎక్కడికక్కడ మద్యం సరఫరాను, డబ్బు కట్టలను ఎన్నికల సంఘం ముమ్మరంగా తనిఖీలు చేస్తూ పట్టుకుంటుంది. సువిధ యాప్ ద్వారా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమస్యని అయినా, లేదా అనుమతులు కావాలన్నా తెలుపవచ్చని ఇప్పటికే ఎన్నికల సంఘం పలుమార్లు ప్రస్తావించింది. అయితే అయిదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉండి, ఈ సారి ఎలా అయినా అధికారం లాక్కోవాలనే వేలంవెర్రితో […]
ఎన్నికల నియమావళిని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కానీ ఎల్లో మీడియా ఈ విషయాలను దాచేసి వైఎస్సార్ కాంగ్రెస్‌పై బురద వేసే పనుల్లో నిమగ్నమైంది. దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అయిన రాజశేఖర్ భాకరాపేటలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేశారు. రాయచోటికి చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి వెళ్తుండగా టీడీపీ నాయకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ విషయాలు ఎస్పీ దృష్టికి వెళ్లగా విచారించి అతడిని సస్పెండ్ చేశారు. చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి […]
రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నికల కమిషన్ సిఈవో మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది..ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది… అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జారీ చేసిన […]