ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది.. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో ప్రధాన పార్టీలన్నీ మునిగితేలుతున్నాయి. కాగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతూ ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. భీమవరం నియోజకవర్గం మీద, పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్న సీఎం జగన్ గారికి […]
ప్రత్యక్ష రాజకీయాల్లో పదేళ్ళు నుంచి ఉన్నా కూడా తాను పోటీ చేయవలసిన నియోజకవర్గాన్ని ఎంచుకోలేని స్థితి లో ఉన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో పొత్తు రాజకీయం అనుకుంటున్నారు కానీ, ఎదుటివాడి శక్తిని సర్వం హరింపచేసే చంద్రబాబు తరహా రాజకీయం అంటే ఏంటో పవన్‌కు తెలియరావట్లేదు. దాని ఫలితమే తన పోటీ భీమవరం నుంచా, పిఠాపురం నుంచా అనే సందిగ్ధంలో పడటం. తనకున్నది భూగోళమంత అభిమానగణమనీ, తన అభిమానులే తన ధైర్యమనీ, అభిమానుల బీమా డబ్బులు కోసం సొంతంగా […]
పచ్చమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియొజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గం పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ దారుణంగా ఓటమి చెందారు. శాసన సభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెడతానని ఎంతో ఆశ పడ్డ ఆయనకి భీమవరం ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. […]