తెలుగుదేశం పార్టీ కంచుకోటైన ఉండి అసెంబ్లీ సీటుకు ఈసారి గండిపడేలా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఒక్క 2004 తప్ప అన్ని ఎన్నికల్లో టిడిపినే గెలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకి సీటు నిరాకరించారు. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకి సీటు కేటాయించడం జరిగింది. 2009,2014 ఎన్నికల్లో గెలిచిన శివరామరాజును 2019 సార్వత్రిక ఎన్నికలకు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయమని అధిష్టానం […]
కనీసం చేతికి వాచీ కూడా లేని చంద్రబాబు అవినీతి చేసాడా?? కుప్పలుతెప్పలుగా చేసాడు. నీ అవినీతిపై చర్చ జరగాలి అడిగిన వై.యస్ కి… సమాధానంగా సరే అని ఒప్పుకున్నాడు కూడా. అసెంబ్లీ వేదికగా రంగం సిద్ధమయింది. దానికోసం అసెంబ్లీ సమావేశాల్లో కొంత సమయం కూడా కేటాయించారు. బాబు సై అన్నారు, స్పీకర్ తన అనుమతులు కూడా ఇచ్చారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. ఏం కేసు నుండైనా స్టే తెచ్చుకోగల బాబు అవినీతిపై చర్చ సమయంలో […]
చంద్రబాబు కరువు కవలపిల్లలు అని తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుండో ఒక నానుడి ఉంది. చంద్రబాబు అధికారం చేపడితే వర్షాలు పడవని. పంటలు పండవని, రైతులు దుర్భిక్షంతో అల్లాడిపోతారని , పొలానికి ఉపయోగించాల్సిన పురుగుమందే రైతన్నలకి పెరుగన్నం అవుతుందని పెద్దలు చెప్పే మాట.. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం ఇవన్ని గిట్టని వాళ్ళు చేసే దుష్ప్రచారమని కొట్టిపారేస్తూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాటలు నిజమా , లేక ఎప్పటి నుండో రాష్ట్రంలో నానుడిగా ఉన్న మాట […]