సమాజంలో నీతి, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులు పోరాట పటిమ చూపడంలో గాంధీ, పట్టుదలలో పొట్టి శ్రీరాములు గారికి ఏమాత్రం తీసిపోరు. అటువంటి సేవాతత్పరులను చంద్రబాబు అత్యంత దారుణంగా అవమానకరంగా మాట్లాడితే కనీసం తప్పు అని స్పందించలేని పవన్ కళ్యాణ్ నేడు ఆ సమాజానికి అండగా ఉంటానని సన్నాయి నొక్కులు నొక్కదం చూస్తే ఓట్ల కోసం వెంపర్లాడటం తప్ప వారిపై పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ది లేదనేది స్పష్టం అవుతుంది. రావులపాలెం సభలో […]
‘ఇప్పుడు ఎక్కడ చూసినా కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతోంది. దానికి కారణం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే’ ఇటీవల ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మాటలివి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.40 వేల కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేయించాం. ఎక్కడుందో గుర్తించి అంతా నిర్మూలించామని లోకేశ్ ఆనాడు యువగళం పాదయాత్రలో అన్నాడు. ఇప్పటి ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహిస్తోందని, స్వయంగా వైఎస్సార్సీపీ నాయకులు సాగు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ ఇదంతా నిజం కాదు. ప్రభుత్వ […]
చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తరువాత వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలతో టీడీపీ పార్టీ విజయావకాశాలను తగ్గించుకుంటూ పోతున్నారు. తాజాగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం లో మాట్లాడుతూ ఇక్కడ వ్యాపారులు చేసే దుకాణాల్లో గంజాయి విచ్చిల విడిగా దొరుకుతుంది అంటూ వ్యాపార వర్గమైన ఆర్యవైశ్యులను కించ పరిచేలా మాట్లాడారు. దీనితో ఆర్యవైశ్యులు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల నియమావళిని పాటిస్తూ రావులపాలెం బంద్ కు పిలుపునివ్వడమే కాకుండా […]