ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల అసెంబ్లీ గత మూడు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరికి ఆసక్తిని కలిగించింది. బహుశా ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం లాంటి నేతల మధ్య పోటీ వల్ల ప్రజల్లో ఆసక్తి కలిగి ఉండొచ్చు. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 2014 లో ఇండిపెండెంట్ గా చీరాలలో పోటీ చేసి గెలిచారు. 2019 లో వైసీపీ నుండి పోటీకి దిగిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కరణం బలరాం మీద […]
ఏపీలో ఎన్నికలు మరో కొద్ది రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీలోకి కొందరు నేతలు చేరుతుండగా మరికొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. పర్చూరు ఇన్చార్జ్ గా ఉన్న కృష్ణమోహన్ చీరాల టికెట్ ఆశించి పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. కాగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఆమంచి […]
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ ఆమంచి స్వాములు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు లేఖని విడుదల చేశారు. ఆమంచి స్వాములు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి లేఖ రాస్తూ నాపై నమ్మకం నుంచి గతంలో నన్ను చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదాలు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నేను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకోదల్చుకున్నాను. దయచేసి మా అభ్యర్థులను అంగీకరిస్తారని […]