నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు మూకలతో తన చెల్లెమ్మలు కలిసి కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ వీళ్లా వైఎస్సార్ వారసులు అంటూ దుయ్యబట్టారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. […]
వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కుమార్తె అల్లిన కట్టు కథలకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. మీడియా సమావేశంలో వాస్తవాలను బయటపెట్టారు. వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సీబీఐ అతన్ని అరెస్ట్ చేయలేదు. పైగాS ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం […]