రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రం కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది . గత నాలుగైదు రోజులగా కాస్త తగ్గుముఖం పట్టిన, నేటి నుంచి తన ప్రతాపం చూపడానికి సూర్యడు సిద్దమయ్యాడు. వారం క్రితం ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఎండలు కాస్త తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడా ఉపశమనం కలిగించేలా వర్షాలు పడినా , వాతావరణ శాఖ అంచనా వేసినట్లు రాష్ట్రం […]
ఆంధ్రప్రదేశ్ పై భానుడి ప్రతాపం తారాస్థాయికి చేరింది. మార్చి నెల ఇంకా పూర్తికాకనే సూర్యుడు భగభగ మంటున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలోనే వడగాలులు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఒకవైపు వర్షం తక్కువ కావడంతో నీటి ఎద్దడి, మరోవైపు సూర్యుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వీలైనంతవరకు బయట తిరగకుండా ఇంటిలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ […]