ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అది 2004 లో వైఎస్ఆర్ ప్రభంజనం లో మాత్రమే. అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పిల్లి మొగ్గలతో మూడు గ్రూప్ లుగా విడిపోయింది. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు టీడీపీ కార్యకర్తలలో కాక రేపుతున్నాయి . ఉండి నియోజకవర్గం లో 2009,14 లో కలగపూడి శివరామరాజు భారీ మెజార్టీ తో గెలిచారు అయితే చంద్రబాబు 2019 లో నరసాపురం […]
తెలుగుదేశం అదినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా పొత్తులో ప్రకటించిన సీట్ల రగడ ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. సీట్లు ప్రకటించిన వ్యవహారంలో ఇద్దరు అధినేతలు ప్రవర్తించిన తీరుతో ఇరు పార్టీ నేతల్లో అగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అటు విజయనగరం నుండి ఇటు తంబాళ్లపల్లి వరకు తెలుగుతమ్ముళ్ళు రోడెక్కి చంద్రబాబు తీరును తప్పు పడుతూ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ జాబితాలోకి ఉండి మాజీ ఎమ్మెల్యే వేటూకూరి వెంకట శివరామ […]