చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి కళా వెంకటరావును ఎంపిక చేశారు చంద్రబాబు. అయితే అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జునకి తన అలవాటు అయిన తనకూ మత్రమే సాధ్యం అయిన వెన్నుపోటు పోడిచారు. కిమిడి నాగార్జున తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై […]
తెలుగుదేశం పార్టీలో టికెట్ పంచాయితీలు ఇంకా తెగలేదు. రెండు జాబితాలు ఇవ్వగా సీట్లు రాని టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం తంబళ్లపల్లె నియోజకవర్గం స్థానం విషయమై శంకర్ యాదవ్ అనుచరులు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసం వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని సీట్ల విషయమై మంగళవారం హైదరాబాద్, ఉండవల్లిలోని బాబు ఇళ్ల వద్ద నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆలూరు నియోజకవర్గ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మకు […]