విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, కేశినేని చిన్ని పోటీ పడుతున్నారు. కాగా సోదరుల మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కేశినేని చిన్నిపై విరుచుకుపడ్డారు. క్రిమినల్ అయిన కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీగా సీటు ఇచ్చింది. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు కేశినేని నాని. చిన్నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం తన వందల స్టిక్కర్లు […]
సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నా జోలికి ఎవరూ రాలేదు, ఈ బచ్చా వచ్చాడు, నేనేంటో చూపిస్తా వదిలిపెట్టను.. అంటూ సీఎం జగన్ పై తన కోపాన్నంతా ప్రజాగళం సభలో చంద్రబాబు వెళ్లగక్కాడు. ఆయననేంటో ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ కి 1995 లోనే చూపించాడు, ఇప్పుడు కొత్తగా చూపించడానికి ఏమీ మిగల్లేదు. వెన్నుపోటు పొడవడం తప్ప సీదా సీదా రాజకీయం చేయడం బాబుకి ఎప్పుడు అలవాటే లేదు. […]