ప్రముఖ సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కూటమి కట్టి మళ్ళీ తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్దమయ్యారు పవన్. అయితే ఈ సారి గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలు కాకుండా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయనే కారణంతోనే పవన్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారనే వాదన ఉన్నప్పటికి […]
అసలు ఎవరు ఈ తమన్నా సింహాద్రి? ఎందుకు పవన్ కళ్యాణ్ తో పోల్చాల్సి వస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ కి తమన్నా సింహాద్రికి సంబంధం ఏంటి? జనసేన పార్టీతో ఈమెకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ఆమె పౌరుషంతో పంతంతో పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటి? ఇలా ఆలోచించుకుంటూ పోతే అనేక ప్రశ్నలు తమన్న సింహాద్రి పైన పవన్ కళ్యాణ్ పైన వస్తూనే ఉంటాయి. నిజానికి తమన్నా సింహాద్రి ఒక ట్రాన్స్ జెండర్ వుమెన్.. గత సీజన్లో […]