బాలీవుడ్ లో అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి.. ఇప్పటికే సుకుమార్ తనదైన శైలిలో పుష్ప2 ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 నార్త్ ఇండియన్ రైట్స్ ని ఏఏ ఫిల్మ్స్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ వెనువెంటనే ఆర్సీ 17 ను కూడా ప్రకటించడం విశేషం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విభిన్న చిత్రాలను రూపొందించే సుకుమార్ తో మరోసారి రామ్ చరణ్ పని చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ మూవీని హొలీ సందర్భంగా ప్రకటించడం విశేషం. కాగా గతంలో రామ్ చరణ్ సుకుమార్ […]